Etc. A story of a princess in Telugu Drama by Medini books and stories PDF | మొదలైన ఓ యువరాణి కథ

The Author
Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

మొదలైన ఓ యువరాణి కథ

రాజులూ రాచరికాలు అన్ని అంతరిపోయాయి. కానీ ఒక ప్రాంతం లో మాత్రం ఇంక రాజులా పాలనల కొనసాగుతూనే వుంది. ఆ రాజులూ శాసించే రాజులూ కాదు ప్రజలను ప్రేమించే వాళ్ళు . తన అనుకునే వాళ్లకు కష్టం అంటే వెళ్లి ముందు వుండి ఆదుకుంటారు. ఆడపిల్ల కనీరు పెడితే అరిష్టం అని నమేవాళ్ళు. పక్కన వున్నా ఒక చిన్న ప్రాంతం నుండి చదువు పూర్తిచేసుకొని పట్నం కి వచ్చిన ఒక అమ్మాయి.ఎప్పుడు నాన్న తోడులేనిదే నిలబడలేని అమ్మాయి తాను ఉద్యోగాం చేసి తన తండ్రి కి ఆసరా అవ్వాలి అని అనుకుంది. ఎన్నో కంపెనీలకు వెళ్ళింది ఎక్కడికి వెళ్లిన నిరాశే ఎదురైంది ఎంతో కష్ట సమయం కనీసం తన హాస్టల్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి.ఎన్నో మాటలు భరించింది.ఒక వైపు హాస్టల్ డబులు కట్టలేని పరిస్థితి నాన్న ఇంటికి తిరిగి రమ్మని తనకి చెప్పారు. ఎటు తేలుచుకోలేని పరిస్థితి తనది.అన్నిటిని తట్టుకొని నిలబడింది.ఒక వైపు నిరాశ ఇంకో వైపు నాన్న చేసిన అప్పులు ఇంకోవైపు చెల్లి చదువు మొత్తం తానే చూసుకోకపోయిన నాన్న కు అండగా ఉండాలి అనుకుంది. అంత ఏపొయిన్ది అని తన ఊరు వెళ్ళిపోవాలి అని అనుకుంది.కానీ తన జీవితం లో ఒక ఆశ కిరణం ల ఒక అవకాశం వచింది. తనకు ఉద్యోగం వచ్చింది. తన సంతోషానికి హద్దులు లేవు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం అంత చెపింది.తన కష్టం తీరిపోయినాటే అనుకుంది .తాను ఆఫీస్ కి వెల్లసిన సమయం వచింది. కానీ తన జాబ్ రీసెర్చ్ లో ఆ జాబ్ గురించి తనకి ఏమి తెలీదు కానిసం సహాయమ్ చేసే వారు కూడా ఎవరు లేరు. బిక్కు బిక్కు మంటూ ఆఫీస్ కి రెడీ అవుతుంది.కానీ ఎక్కడో తెలియని భయం.ఎల్లా ఉంటుందో అని టెన్షన్ కానీ తప్పదు వెళ్లి తీరాలి. అలా భయపడుతు ఆఫీస్ కి వెళ్ళింది అక్కడ ఉన్న రిసెప్షన్ లో తన ఆఫర్ లెటర్ తీసుకుంది. తన జాబ్ డెస్క్ కి వెళ్ళింది అక్కడ వున్నా వాళ్ళు అంత వింతగా చుస్తునారు. ఆ ఆఫర్ లెటర్ ని తీసుకొని వెళ్లి అక్కడ వున్నా మేనేజర్ కి ఇచ్చింది. ఆ ఆఫీస్ లో వున్నా పొసిషన్స్ ఏంటి అంటే సీనియర్ సైంటిస్ట్, జూనియర్ సైంటిస్ట్,సబ్ జూనియర్ సైంటిస్ట్. అ ఆఫీస్ లో ఒక మెడిసిన్ ని తయారు చేసి అది ఎలా పని చేస్తుందో తెలుసుకోవాల్సివుంటుంది.వారి వారి పొసిషన్స్ ని బట్టి వాళ్ళకి వర్క్ ఇవ్వడం జరుగుతుంది.అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతుంది. ఆ విభాగాల బట్టి ఎంప్లోయర్స్ ని విభజించడం జరుగుతుంది.ఆ మెడిసిన్ రీసెర్చ్ బట్టి గ్రూప్ చేస్తారు.తాను అనగ సాయిశ్రేష్ఠ మేనేజర్ చెప్పిన విధంగా ఆ గ్రూప్ Aలో జాయిన్ ఐనది. మొదటి రోజు కావడం తో అందరిని పరిచయం చేసుకుంది. అందరితో చాల బాగా మాట్లాడింది.అందరూ కలిసి భోజనం కి వెళ్లారు.అక్కడ అందరూ ఏ గ్రూప్ అని అడిగారు. మన సాయిశ్రేష్ఠ గ్రూప్ A అని చేపింది. అలా చెప్పిన వెంటనే అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూసారు.తనకి ఏమి అర్ధం కాక ఏమైనది అని అడిగింది. అందరూ ఎందుకు గ్రూప్ A లో జాయిన్ అయ్యావ్ అని అడిగారు.తనకు ఏమి అర్ధం కాలేదు ఎందుకు అలా అంటున్నారు అని అడిగింది. గ్రూప్ A సీనియర్ సైంటిస్ట్ చాలా స్ట్రిక్ట్ ఎవరి మాట వినరు అని చెప్పారు.అంతే ఇంకా సాయిశ్రేష్ఠ కి గుండె ఆగిపోయినంత పని ఏంది . అంతే జాబ్ వదిలేయాలి అని ఫిక్స్ ఐఏంది. వెంటనే SS (సీనియర్ సైంటిస్ట్ )ని కలవాలి అని చెప్పారు.అక్కడికి వెళ్లి SS ని చూసి కళ్ళుతిరిపోయాయ్.తన గ్రూప్ ని మార్చుకోవాలి అని అక్కడ వున్నా హెడ్ ఆఫీసర్ ని అడిగింది. వేరే వాళ్ళని గ్రూప్ A లో వేసి తనని వేరే గ్రూప్ లో వేయమనిన్ది. Evaru ఒప్పుకోలేదు పాపం చచ్చినట్టు ఆ గ్రూప్ లో నే ఉండాల్సి వచ్చింది.తనకి జాబ్ వర్కు ఇచ్చే సమయం వచ్చింది జూనియర్ సైంటిస్ట్ దగ్గర వర్క్ ఏమిటో తెలుసుకోమన్నారు. అపుడే అతనిని చూడడం అతని పేరు శ్రీ సాయి రామ ఉదయేందర్. అందరూ అతనిని ఉదయ్ అని పిలుస్తారు. వాళ్ళు వర్క్ షేర్ చేసుకుంటూ మంచి ఫ్రండ్స్ అయ్యారు. ఉదయ్ సాయిశ్రేష్ఠ కి వర్క్ నేర్పించడం తన వర్క్ లో హెల్ప్ చేయడం చేసేవాడు.తాను కూడా ఎంతో హార్డవర్క్ చేసేది.వాళ్లిద్దరూ జాబ్ పని మీద ఎన్నో దేశాలు తిరగాల్సి వస్తుంది. ఉదయ్ అండ్ సాయిశ్రేష్ఠ ఒకరి గురించి ఒకరు తెసులుసుకున్నారు ఎంతో హ్యాపీ గా ఉండే వాళ్లు.వాళ్ళకి ఇచ్చిన వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసేవాళ్ళు. వాళ్ళ మెడిసిన్ రీసెర్చ్ ఫైనల్ స్టేజి కి వచ్చింది. కానీ ఫెయిల్ ఏపొయిన్ది. ఆ మెడిసిన్ కోసం ఖర్చు చేసిన డబ్బు అంత వేస్ట్ ఇపొయిన్ది. ఉదయ్ అండ్ శ్రేష్ఠ వాళ్ళ టీం మేబెర్ అందరూ కలిసి మల్లి మేడిన్ ఫార్ములా తయారు చేయాలి అని అనుకున్నారు.ఎన్ని సార్లు చేసిన ఆ ఫార్ములా కరెక్ట్ గ వర్క్ అవడం లేదు. శ్రేష్ఠ కి uk లో చదివినా ఒక డ్రగ్ గురించి తెలిసి ఆ బుక్ రీసెర్చ్ చేసింది.తానుకు అంత అనుభవం లేదు కాబట్టి తన సీనియర్ సైంటిస్ట్ అండ్ జూనియర్ సైంటిస్ట్ తో చెపింది.వాళ్ళు ఒకసారి ఆ ఫార్ములా చేసి చూదాం అని ట్రై చేయగా అది సక్సెస్ ఐనది.