Blood debt book and story is written by Twist Master Sandeep in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Blood debt is also popular in Horror Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. రక్తపు రుణం by Twist Master Sandeep in Telugu Horror Stories 60 Downloads 138 Views Writen by Twist Master Sandeep Category Horror Stories Read Full Story Download on Mobile Description అది ఊరి చివరన ఒంటరిగా ఉన్న ఒక పాతకాలపు పెంకుటిల్లు. గోడల నిండా నాచు పేరుకుపోయింది. గాలి వీచినప్పుడల్లా ఆ ఇంటి కిటికీలు విచిత్రమైన శబ్దాలు చేసేవి. ఆ ఇంట్లో సూర్య, చేతన్, విక్కీ, రాఘవ అనే నలుగురు స్నేహితులు ఉండేవారు. ఊళ్ళో వాళ్ళ పేరెత్తితేనే జనాలు దూరంగా జరిగేవారు. ఎలాంటి పనిపాటా లేకుండా, రోజంతా తాగుతూ అల్లరి చిల్లరగా తిరగడమే వారి దినచర్య.ఒక అమావాస్యకు దగ్గరగా ఉన్న చీకటి రాత్రి, ఇంట్లో తాగడానికి చుక్క మందు కూడా లేదు. అప్పుడు విక్కీ అన్నాడు, రేయ్, పక్కనే ఉన్న గౌడ గారి తోటలో ఈసారి సీతాఫలాలు, కొబ్బరికాయలు బాగా కాశాయి. ఈ టైమ్లో అక్కడ ఎవరూ ఉండరు, వెళ్ళి పట్టుకొద్దాం రండి. నలుగురూ తోట వైపు అడుగులు వేశారు.తోటలో దొంగతనం చేస్తుండగా, హఠాత్తుగా వారిపై టార్చ్ లైట్ వెలుతురు పడింది. ఎవరా దొంగలు? అని గంభీరమైన గొంతుతో అరుస్తూ, తోట యజమాని More Likes This THE GHOST - 1 by Ravi chendra Sunnkari కాలచక్రం: 404 నిగూఢ రహస్యం - 1 by Simha Vlogs అర్ద రాత్రి అడుగు జాడలు స్టోరీ - 1 by Chandrashaker Bonu రహస్య గోదావరి - 1 by rajeshwari shivarathri రాక్షస కుక్కలు - 1 by Naik ఆ మంచు కొండల్లో.. - 1 by Venkatakartheek Annam థ జాంబి ఎంపరర్ - 3 by Ravi chendra Sunnkari More Interesting Options Telugu Short Stories Telugu Spiritual Stories Telugu Fiction Stories Telugu Motivational Stories Telugu Classic Stories Telugu Children Stories Telugu Comedy stories Telugu Magazine Telugu Poems Telugu Travel stories Telugu Women Focused Telugu Drama Telugu Love Stories Telugu Detective stories Telugu Moral Stories Telugu Adventure Stories Telugu Human Science Telugu Philosophy Telugu Health Telugu Biography Telugu Cooking Recipe Telugu Letter Telugu Horror Stories Telugu Film Reviews Telugu Mythological Stories Telugu Book Reviews Telugu Thriller Telugu Science-Fiction Telugu Business Telugu Sports Telugu Animals Telugu Astrology Telugu Science Telugu Anything Telugu Crime Stories