అఖిరా – ఒక ఉనికి కథ

(0)
  • 51
  • 0
  • 66

ఉదయం 8 గంటలకు ఫోన్ మోగింది. అఖిరా నిద్ర మత్తులో ఉండగా, ఫోన్ రిసీవ్ చేసి, “హలో” అని ఆవలిస్తూ అన్నది. అటు వైపు నుండి సత్య ఉత్సాహంగా, “హలో అఖిరా! రెడీ అయ్యావా?” అని అడిగింది. అఖిరా కళ్ళు మెత్తగా తుడుచుకుంటూ, మెల్లగా లేచి, “రెడీనా… ఏంటీ, పొద్దున్నే కాల్ చేసావు?” అని అన్నది. సత్య, “ఏంటీ, ఇంకా లేవలేదా?" 9కి ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యాలి” అని కంగారుగా చెప్పింది. అఖిరా టైమ్ చూసింది. 8:10. “ఓ మై గాడ్, కలెజ్ కి టైమ్ అవుతోంది… కాస్త ముందు కాల్ చేయలేవా?” అని అనగానే, సత్య, “హలో మేడం, లేట్ గా లేచింది, నువ్వు నన్నంటే ఎలా?” అని మరల ఉత్సాహంగా అడిగింది. “తొందరగా వెళ్లి రెడీ అవ్వు, బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను” అని చెప్పగానే, అఖిరా, “సరే, పెట్టు, బై” అని చెప్పి, తొందరగా రెడీ అయ్యింది. పటా-పటా పుస్తకాలు చేర్చి, తన ప్రాజెక్ట్ కోసం తయారుచేసిన మోడల్ తీసుకుని, “ఎవ్వరూ చూడక ముందే వెళ్లిపోవాలి” అని తనకు తానే చెప్పుకుని బయటకి వెళ్లింది.

1

అఖిరా – ఒక ఉనికి కథ - 1

ఎపిసోడ్- 1ఉదయం 8 గంటలకు ఫోన్ మోగింది. అఖిరా నిద్ర మత్తులో ఉండగా, ఫోన్ రిసీవ్ చేసి, “హలో” అని ఆవలిస్తూ అన్నది.అటు వైపు నుండి ఉత్సాహంగా, “హలో అఖిరా! రెడీ అయ్యావా?” అని అడిగింది.అఖిరా కళ్ళు మెత్తగా తుడుచుకుంటూ, మెల్లగా లేచి,“రెడీనా… ఏంటీ, పొద్దున్నే కాల్ చేసావు?” అని అన్నది.సత్య, “ఏంటీ, ఇంకా లేవలేదా?" 9కి ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యాలి” అని కంగారుగా చెప్పింది.అఖిరా టైమ్ చూసింది. 8:10.“ఓ మై గాడ్, కలెజ్ కి టైమ్ అవుతోంది… కాస్త ముందు కాల్ చేయలేవా?” అని అనగానే,సత్య, “హలో మేడం, లేట్ గా లేచింది, నువ్వు నన్నంటే ఎలా?” అని మరల ఉత్సాహంగా అడిగింది. “తొందరగా వెళ్లి రెడీ అవ్వు, బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను” అని చెప్పగానే,అఖిరా, “సరే, పెట్టు, బై” అని చెప్పి, తొందరగా రెడీ అయ్యింది. పటా-పటా పుస్తకాలు చేర్చి, తన ప్రాజెక్ట్ కోసం తయారుచేసిన ...Read More