ఇది నిజంగా ఒక ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. దాన్ని ఆధారంగా ఈ కథ రాయడం జరిగింది. అనగనగా ఒక అందమైన గోదావరి నది తీరాన ఒక ఊరు. ఆ ఊరి పేరు అస్గుల్ . ఇది మహారాష్ట్ర బోర్డర్ కు తెలంగాణ బార్డర్ కు దగ్గరలో ఉంటుంది. ఊరు తెలంగాణ బార్డర్ లో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలుగు సరిగా రాదు. ఆ ఊరిలో ఆడవారు మొత్తానికి బయట కనిపించరు. కేవలం అక్కడ మగవాళ్ళు మాత్రమే బయట కనిపిస్తారు తప్ప ఆడవాళ్లు బయటికి రారు. ఆ ప్రాంతంలోని వారందరూ మాంసాహారం అసలే తినరు.
రహస్య గోదావరి - 1
ఇది నిజంగా ఒక ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. దాన్ని ఆధారంగా ఈ కథ రాయడం జరిగింది.అనగనగా ఒక అందమైన గోదావరి నది తీరాన ఒక ఆ ఊరి పేరు అస్గుల్ . ఇది మహారాష్ట్ర బోర్డర్ కు తెలంగాణ బార్డర్ కు దగ్గరలో ఉంటుంది.ఊరు తెలంగాణ బార్డర్ లో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలుగు సరిగా రాదు.ఆ ఊరిలో ఆడవారు మొత్తానికి బయట కనిపించరు. కేవలం అక్కడ మగవాళ్ళు మాత్రమే బయట కనిపిస్తారు తప్ప ఆడవాళ్లు బయటికి రారు.ఆ ప్రాంతంలోని వారందరూ మాంసాహారం అసలే తినరు.కేవలం ఆకుకూరలు మాత్రమే తింటారు వారు అందరూ పూర్తిగా శాకాహారులు మాత్రమే.మన తెలంగాణ ప్రజలతో పోలిస్తే అక్కడ ప్రజల భాషా తీరు విధానం అంతా తేడాగా ఉంటుంది.అది ఆ ఊరు గోదావరి ఒడ్డున ఉన్నందువలన ఆ వాతావరణం ఊరు వాన కాలం లో చాలా అందంగా ఉంటుంది .ఆ ఊరి ...Read More