ఒక అమ్మాయి..

(1)
  • 28.5k
  • 0
  • 9.2k

ఇసుక వేస్తే కూడా రాలనాటువంటి జనం తో కిక్కిరిసి పోయింది ఆ ప్రాంతం.. మీడియా వాళ్ళు లైవ్ ప్రసరాలతో మారు మోగపోతుంది ఆ ప్రాంతం.. ఎటువంటి పార్టీ కి సంబదం లేకుండా ప్రధాన పార్టీ నేతలు గౌరవనీయులు ముఖ్యమంత్రి మరియు ప్రధాన ప్రతిపక్ష నేత రాజారెడ్డి , సినిమా పెద్దలు, క్రికెటర్స్వ్యా,పారవేత్తలు దగ్గర నుంచి రోజు ఒక్క రూపాయి అడుక్కుంటే కూడా కడుపు కి ఇంత బన్ను ముక్క కూడా తినలేని పేదవాడి వరకు వచ్చే ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు.. అక్కడ వేదిక మీద మైకు లో మాట్లాడుతున్న అమ్మాయి ఈ విధముగా చెబుతుంది.. భగ భగ మండి పోతున్న ఆ భానుడు నీ సైతం లెక్క చేయకుండా.. గొంతు ఆ ఎండకు కి ఎందుటలేదు మా తెలుగు బిడ్డ మన ఆశ జ్యోతి చూసే ఆనందం తో ప్రజల గుండెల్లో నుంచి వచ్చే ఆనంద బస్పాలతో ఈ కరువు నెల కూడా తడిచి పోయింది . గూగుల్ మ్యాప్ లో కూడ చోటు లేనటువంటి ఆ ఊరు ఇప్పుడు ట్రెండింగ్ లో నెంబర్.1 లో ఉంది. అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీ లు బ్యానర్లు లో ఆ వ్యక్తి ఫొటోస్ తో చూడ్డానికే చాలా అంటే చాలా అందముగా వుంది. వచ్చిన వాళ్ళు అందరూ తను గురించి ఒక్కొక్కరి గ పొగడ్తలతో ముంచెత్త సాగారు. Breaking news:- ఎప్పుడు ఎప్పుడు అని యావత్ భారత ఎదూరు చూస్తున్న మన తెలుగు బిడ్డ .. భారతావని ముద్దుల బిడ్డ .. తెలుగు తల్లి ఒడి లో ఆడి ఇప్పటికీ ఆ తెలుగు తల్లి నీ మరచిపోని మనందరి ఆడపడుచు ఇంకెవ్వరూ కాదు మన శ్రీ భానుమతి.. శ్రీ బానుమతి గారు ఇంకా కాసేపట్లో హెలికాప్టర్ లో మన ముందు కి రాబోతున్నారు.. రాగానే మీ కరద్వానులతో సభా ప్రాంగణం మారు మోగలి అంటుండ్డగనే.. హెలికాప్టర్ రానే వచ్చింది. జనాలు అందరూ కూతలు కేకలు వేయ సాగారు. హెలికాప్టర్ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగా కింద కి దిగి నమస్కారం చేశాడు ప్రజలకి. తర్వాత ఆ అమ్మాయి కి దిగతనికి చేయి సహాయం చేశాడు.. వేదిక మీద ఉన్న ప్రముఖులు లేచి నిల్చున్నారు. అలా హికాప్టర్ నుంచి దిగుతున్న ఆ అమ్మాయిని చూడ్డానికి అందరి కళ్ళు చాలట్లేదు.

Full Novel

1

ఒక అమ్మాయి... - 1

ఇసుక వేస్తే కూడా రాలనాటువంటి జనం తో కిక్కిరిసి పోయింది ఆ ప్రాంతం.. మీడియా వాళ్ళు లైవ్ ప్రసరాలతో మారు మోగపోతుంది ఆ ప్రాంతం.. ఎటువంటి కి సంబదం లేకుండా ప్రధాన పార్టీ నేతలు గౌరవనీయులు ముఖ్యమంత్రి మరియు ప్రధాన ప్రతిపక్ష నేత రాజారెడ్డి , సినిమా పెద్దలు, క్రికెటర్స్వ్యా,పారవేత్తలు దగ్గర నుంచి రోజు ఒక్క రూపాయి అడుక్కుంటే కూడా కడుపు కి ఇంత బన్ను ముక్క కూడా తినలేని పేదవాడి వరకు వచ్చే ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు.. అక్కడ వేదిక మీద మైకు లో మాట్లాడుతున్న అమ్మాయి ఈ విధముగా చెబ ...Read More