English Quote in Shayri by Bk swan and lotus translators

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

నా దేశం పుణ్య భూమి
నా దేశం పుడమి పున్నమి
నా దేశం శాంతికై చేస్తుంది చెలిమి
చెడు అంతానికై కాగలదు సింహగామి
నా దేశంలో ఇంకా వుంది లేమి
అయినా సరే మంచితనానికి నా దేశమే స్వామి
వికారాలను ప్రపంచం నుంచి తరిమి
నెలకొల్పనుంది సుఖ శాంతుల కలిమి

English Shayri by Bk swan and lotus translators : 111070044
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now