సమయం 5:30 సమయాన్ని సూచిస్తోంది. ఒక పాత రైల్వేస్టేషన్జ కానీ నసంచారం లేక ఆ ప్రాంతమంతా వెలవెలబోతోంది....చుట్టూ వీస్తున్న జోరు గాలికి ఎండిన ఆకులు రాలి, ...