అది ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు.... కానీ అంతా చీకటితో ఒక స్మశానంలా వెలవెలబోతూ ఉంటుంది..... ఆ పాలేస్ లో ఒక్క మనిషి కూడా లేకుండా... ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది..! అదే పాలేస్ లోని లాస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ నుంచి ఒక అబ్బాయి గట్టిగా గట్టిగా అరుస్తూ.....నానమ్మ నాకు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు..!? నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు నువ్వు...!? నన్ను ఒంటరిని చేసేసావు కదా...! చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు.... నువ్వు , తాతయ్య పెంచారు.... తాతయ్య నాకు పది సంవత్సరాలు ఉండగా చనిపోయాడు...! ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు...! ఇప్పుడు నాకు ఎవరు ఉన్నారే..!? నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళిపోవచ్చు కదా నానమ్మ..! ఇప్పటివరకు నాతో నటించడానికి వచ్చిన ఆ అమ్మాయి " నిజంగా నా భార్య కాదు..! " నేను నీ దగ్గర ఈ విషయం దాచి... నిన్ను మోసం చేశాను.! నన్ను క్షమించు నానమ్మ
సఖి... - 1
అది ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు.... కానీ అంతా చీకటితో ఒక స్మశానంలా వెలవెలబోతూ ఉంటుంది.....ఆ పాలేస్ లో ఒక్క మనిషి కూడా లేకుండా... చాలా నిశ్శబ్దంగా ఉంది..! అదే పాలేస్ లోని లాస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ నుంచి ఒక అబ్బాయి గట్టిగా గట్టిగా అరుస్తూ.....నానమ్మ నాకు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు..!? నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు నువ్వు...!? నన్ను ఒంటరిని చేసేసావు కదా...! చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు....నువ్వు , తాతయ్య పెంచారు.... తాతయ్య నాకు పది సంవత్సరాలు ఉండగా చనిపోయాడు...!ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు...! ఇప్పుడు నాకు ఎవరు ఉన్నారే..!?నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళిపోవచ్చు కదా నానమ్మ..!ఇప్పటివరకు నాతో నటించడానికి వచ్చిన ఆ అమ్మాయి నిజంగా నా భార్య కాదు..! నేను నీ దగ్గర ఈ విషయం దాచి... నిన్ను మోసం చేశాను.! నన్ను క్షమించు నానమ్మ ...Read More
సఖి... - 2
సుధ గారు చూడు సఖి నువ్వు ఇలాగే మొహం మాడ్చుకొని ఉంటే..... మీ అత్తయ్య గారి వాళ్ళు వెళ్లి నీ మొగుడితో చెప్తారు....! వాడు నీకు చేసి ఎలా మాట్లాడుతాడో తెలుసు కదా..! అని అంటారు.సఖి సరే పదండి లేట్ అవుతుంది మళ్ళీ ఫోన్ చేసి అరుస్తాడు వేస్ట్ గాడు అని అంటుంది....సుధ గారు సఖి నీకు ఇదే వద్దని చెప్పాను.... నాన్నకి ఇష్టమైన చూశారు నువ్వు అణుకువగా ఉంటే మంచిది.... అని కొంచెం కటువుగా చెప్తారు....సఖికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇంక ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి బయటకు నడుస్తుంది...అప్పటికే కృష్ణ గారు లగేజ్ మొత్తం కార్లో సర్దించేయడంతో ఇక వెళ్లి కార్ లో కూర్చుంటుంది....తన వెనకే కృష్ణ గారు , సుధ గారు కూడా కారు ఎక్కుతారు....! తర్వాత డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి అక్కడ్నుంచి చాలా స్పీడ్ గా తీసుకు వెళ్తుంటే.... కృష్ణ గారు బాబు ఇంకొంచెం ...Read More