మన కథానాయిక అన్విత, ఆమెకు చదువంటే ప్రాణం, అదే ఆమె జీవితానికి ఆనందం. ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె పాఠాలు చెప్పే విధానం చాలా ఆసక్తికరంగా, సరళంగా ఉంటుంది. పిల్లలు ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. అందుకే ఆమెకు "ఉత్తమ ఉపాధ్యాయురాలు" అవార్డు కూడా వచ్చింది. అన్విత తల్లి సునీతకు తన పెద్ద కూతురిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని తొందర. ఎందుకంటే, ఆమెకు స్వాతి అనే మరో కూతురు కూడా ఉంది, ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అన్విత పెళ్లి అయితేనే స్వాతి భవిష్యత్తు గురించి ఆలోచించడం సులభం అవుతుందని సునీత నమ్మకం. అన్విత మాత్రం తన టీచర్ వృత్తిని బాగా ఇష్టపడుతుంది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తల్లి నిరంతరం సంబంధాలు చూడటం వల్ల కొద్దిగా ఒత్తిడికి లోనవుతుంది.
నా మనసు నీ కోసం - 1
మన కథానాయిక అన్విత, ఆమెకు చదువంటే ప్రాణం, అదే ఆమె జీవితానికి ఆనందం. ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె పాఠాలు విధానం చాలా ఆసక్తికరంగా, సరళంగా ఉంటుంది. పిల్లలు ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. అందుకే ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు కూడా వచ్చింది.అన్విత తల్లి సునీతకు తన పెద్ద కూతురిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని తొందర. ఎందుకంటే, ఆమెకు స్వాతి అనే మరో కూతురు కూడా ఉంది, ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అన్విత పెళ్లి అయితేనే స్వాతి భవిష్యత్తు గురించి ఆలోచించడం సులభం అవుతుందని సునీత నమ్మకం. అన్విత మాత్రం తన టీచర్ వృత్తిని బాగా ఇష్టపడుతుంది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తల్లి నిరంతరం సంబంధాలు చూడటం వల్ల కొద్దిగా ఒత్తిడికి లోనవుతుంది.ఇక మన కథానాయకుడు రౌద్రవర్మ. అతని పేరులోనే ఉంది అతని స్వభావం – అతనికి కోపం, ...Read More