శేషధారివెంకటేశ

(1)
  • 867
  • 0
  • 285

ఇంకా ఎంత దూరం ఉంది అడవి అని తనలో తాను మాట్లాడుకుంటే వేగంగా వెళ్తుంది అంజలి. అసలు ఎందుకు అని పాము న వెనకాల వస్తుంది? ఈరోజు నన్ను కాపాడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు ఎం చేయాలి? అని ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా సడన్ గా తను వెళ్తున్న దారిలో కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ పైన ఎదో చిన్న గుడి ఉంది. గుడి చిన్నదే కానీ చుట్టూ చీకటి ఎదో పాతకాలం లో కట్టించిన గుడి లా ఉంది. ఫాస్ట్ గా నడుస్తూ ఆ స్టెప్స్ ఎక్కడానికి ప్రయతినిస్తుంది కానీ, ఆ లోపు కింద పడిపోతుంది. పాము తన దెగ్గరికి వస్తుంది. ఎం చేయాలో అర్థం అవ్వదు. చాల కాష్టం మీద లేచి స్టెప్స్ మొత్తం ఎక్కేస్తుంది.

1

శేషధారివెంకటేశ - 1

ఇంకా ఎంత దూరం ఉంది అడవి అని తనలో తాను మాట్లాడుకుంటే వేగంగా వెళ్తుంది అంజలి. అసలు ఎందుకు అని పాము న వెనకాల వస్తుంది? నన్ను కాపాడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు ఎం చేయాలి? అని ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా సడన్ గా తను వెళ్తున్న దారిలో కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ పైన ఎదో చిన్న గుడి ఉంది. గుడి చిన్నదే కానీ చుట్టూ చీకటి ఎదో పాతకాలం లో కట్టించిన గుడి లా ఉంది. ఫాస్ట్ గా నడుస్తూ ఆ స్టెప్స్ ఎక్కడానికి ప్రయతినిస్తుంది కానీ, ఆ లోపు కింద పడిపోతుంది. పాము తన దెగ్గరికి వస్తుంది. ఎం చేయాలో అర్థం అవ్వదు. చాల కాష్టం మీద లేచి స్టెప్స్ మొత్తం ఎక్కేస్తుంది. మళ్లీ అక్కడ కింద పడిపోతుంది. ఈసారి ఇంకా తనని ఎవరు కాపాడలేరు అని అర్థం అయిపోతుంది. ఎందుకు ...Read More

2

శేషధారివెంకటేశ - 2

అంజలి ఆ తాళం చూసి అసలు ఇది తాతయ్య ఎందుకు నాకు ఇచ్చారు నాకు ఈ తాళం తో ఏంటి ఉపోయోగం? పైగా ఇంట్లో వారు కనపడకుండా ఉంచామన్నారు అంతగా ఇందులో ఎం రహస్యం ఉంది? ఎందుకు పనికి వస్తుంది ఇది? ఇంతలో బయట గద్ద అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అంజలి బయటికి వెళ్లి చూడగా వాళ్ళ నానమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది." గుడి ఏమో మోసేసి ఉంది, గరుడుడు ఏమో అరుస్తున్నాడు, ఏదో జరగబోతుంది.కానీ, అర్థం కాదు".అంజలి: ఏంటి? గుడి మూయడానికి గద్ద అరవడానికి సంబంధం ఎం జరగబోతుంది?నానమ్మ: పోయిన సరి 25 ఏళ్ళ ముందు కూడా ఇలానే జరిగింది అప్పడు ఏ మీ తాతయ్య చనిపోయాడు. అప్పటి నుంచి మళ్ళీ అరవడం ఇదే మొదటి సారి.ఆలా అరుస్తున్న గద్ద అనుకోకుండా అంజలి వైపు వస్తుంది. భయం తో అంజలి తన చేతిలో ఉన్న తాళం కింద పడేస్తుంది. ...Read More