వైశాలి

(0)
  • 562
  • 0
  • 180

వైశాలి అందమైన యువతి. ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు నీకే తెలుస్తుంది. బీటెక్ పూర్తీ చేసి పెళ్లి చేసుకుని మొగుడితో సంతోషంగా జీవిస్తుంది. భర్త చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. వైశాలి మాత్రం కాలీగా ఇంటిదగ్గరే ఉంటూ ఇంటిపని చూసుకుంటుంది. వైశాలి ఉండే ఇల్లు టెర్రస్ మీద రేకుల ఇల్లు. దానికి అద్దె 6 వేలు ఓనరు వచ్చి రెంటు అడిగాడు వైశాలీ భయం భయంగా పీల గొంతుతో ఎలా ఐనా ఈరోజు సాయంత్రానికి రెంటు ఇచ్చేస్తానండి అనింది వైశాలి. రోజు ఇలాగే చెప్తున్నావ్ ఈరోజు సాయంత్రానికి ఇవ్వకపోతే రాత్రికి వస్తా అప్పుడైనా ఇస్తావా అన్నాడు ఓనరు. ఓనరు మనసులో ఉద్దేశం ఏమిటో వైశాలికి అర్ధమయింది కానీ ఏమీ అనలేక రాత్రికి వద్దులెండి సాయంత్రానికి నేనే తీసుకొచ్చి ఇస్తా అనింది వైశాలి. ఎలా ఐనా సాయంత్రానికి రెంట్ ఇవ్వాలని మనసులో అనుకునింది కానీ సాయంత్రానికి డబ్బు

1

వైశాలి - 1

వైశాలి అందమైన యువతి. ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు నీకే తెలుస్తుంది. బీటెక్ పూర్తీ చేసి పెళ్లి చేసుకుని మొగుడితో సంతోషంగా జీవిస్తుంది. చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. వైశాలి మాత్రం కాలీగా ఇంటిదగ్గరే ఉంటూ ఇంటిపని చూసుకుంటుంది. వైశాలి ఉండే ఇల్లు టెర్రస్ మీద రేకుల ఇల్లు. దానికి అద్దె 6 వేలు ఓనరు వచ్చి రెంటు అడిగాడు వైశాలీ భయం భయంగా పీల గొంతుతో ఎలా ఐనా ఈరోజు సాయంత్రానికి రెంటు ఇచ్చేస్తానండి అనింది వైశాలి. రోజు ఇలాగే చెప్తున్నావ్ ఈరోజు సాయంత్రానికి ఇవ్వకపోతే రాత్రికి వస్తా అప్పుడైనా ఇస్తావా అన్నాడు ఓనరు. ఓనరు మనసులో ఉద్దేశం ఏమిటో వైశాలికి అర్ధమయింది కానీ ఏమీ అనలేక రాత్రికి వద్దులెండి సాయంత్రానికి నేనే తీసుకొచ్చి ఇస్తా అనింది వైశాలి. ఎలా ఐనా సాయంత్రానికి రెంట్ ఇవ్వాలని మనసులో అనుకునింది కానీ సాయంత్రానికి డబ్బు ఎలా వస్తుంది అని ...Read More