'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం అది విశాలమైన విశాఖ సాగర తీరం. అక్కడే ఉన్న కాలేజీ లోనే వంశీ డిగ్రీ చదువుతున్నాడు. వంశీ చాలా తెలివైనవాడు. ఎప్పుడు చదువు పైనే ధ్యాస ఉండేది. ఎప్పుడు మంచి మార్కులే వచ్చేవి. చిన్నప్పటి నుంచి ఆడవారితో అసలు మాట్లాడే వాడు కాదు. వంశీ చదువుతున్న కాలేజీ.. చాలా పేరున్న కాలేజీ. సిటీ లో ఉన్న వాటిల్లో చాలా పేరున్న కాలేజీ. ఐదంస్తుల పెద్ద భవనం. అన్నీ సౌకర్యాలు ఉన్న కాలేజీ అది. ఎవరికీ ఏ కాలేజీ లో సీటు ఎందుకు రాసిపెట్టి ఉన్నదో ఎవరికి తెలుసు.
నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1
'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1'తెలుగు ధారావాహికప్రారంభంఅది విశాలమైన విశాఖ సాగర తీరం. అక్కడే ఉన్న కాలేజీ లోనే వంశీ డిగ్రీ చదువుతున్నాడు. వంశీ చాలా ఎప్పుడు చదువు పైనే ధ్యాస ఉండేది. ఎప్పుడు మంచి మార్కులే వచ్చేవి. చిన్నప్పటి నుంచి ఆడవారితో అసలు మాట్లాడే వాడు కాదు.వంశీ చదువుతున్న కాలేజీ.. చాలా పేరున్న కాలేజీ. సిటీ లో ఉన్న వాటిల్లో చాలా పేరున్న కాలేజీ. ఐదంస్తుల పెద్ద భవనం. అన్నీ సౌకర్యాలు ఉన్న కాలేజీ అది.ఎవరికీ ఏ కాలేజీ లో సీటు ఎందుకు రాసిపెట్టి ఉన్నదో ఎవరికి తెలుసు."ఏవండీ! మన అబ్బాయి బాగా చదువుతున్నాడు. పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతాడేమో.. ""మన అబ్బాయిని కంప్యూటర్స్ లో బాగా చదివిస్తాను పద్మ! ఇప్పుడు కంప్యూటర్స్ కు బాగా డిమాండ్ ఉంది.. ""ఏమండీ! ఇంకో విషయం.. ఇంట్లో ఫోన్ లేకపోతే ఎలా చెప్పండి.. అబ్బాయి పెద్దవాడు అయ్యాడు కదా.. ఆ ల్యాండ్ ...Read More
నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2
'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2'తెలుగు ధారావాహికప్రారంభంజరిగిన కథ:పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్.చిన్నప్పటి నుంచి ఆడవారితో అసలు మాట్లాడే వాడు కాదు వంశీ. అలాంటి వంశీ కాలేజీ లో ఒక అమ్మాయిని చూసిన తర్వాత.. లవ్ లో పడతాడు. బస్ స్టాప్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. కాలేజీ సెలవుల్లో కంప్యూటర్ ల్యాబ్ లో వారి పరిచయం బాగా పెరిగింది.నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2 చదవండి."జోకులు కాదు.. నేను నీ అంత తెలివైన దానిని కాదు. ఏదో అలా చదువుతాను అంతే!" అంది స్వాతి."పవర్ ఎలాగో లేదు. ఇంకా కాసేపు మాట్లాడొచ్చు కదా స్వాతి.. ఇంతకి మీ ఇంట్లో వారి ...Read More