ప్రేమ వెన్నెల

(0)
  • 4.5k
  • 0
  • 1.3k

బావ....ఇంత దూరం వచ్చావు భోజనం చేసి వెళ్లాచ్చుగా అంటూ ఎంతో క్యూట్ గా వాళ్ల బావను అడుగుతుంది వెన్నెల,నువ్వు తినిపించు తింటాను ఓకే నా వెన్నెల. నువ్వు ఏమైన చిన్న పిల్లోడివా బావ తిను వచ్చి అంటూ తన నుదుటి మీద పడే కురులను,పక్కకి తీస్తు ఇప్పుడు వచ్చి తింటావా..?తినవా..?ఏదో ఒకటి చెప్పు అంటూ కొంచం పెంకితనం,కొంచెం కోపం చూపిస్తూ లోపలికి వెళ్లి పోతుంది వెన్నెల. ఏంటి మేడమ్ చాలా కోపంగా ఉన్నారు. ఎమ్ లేదు లే ముందు తిను కూర్చొని.ఓకే మేడమ్ మీరు ఏలా అంటే అలానే. నందన్-వెన్నెల బావ మరదల్లు ఇంకో 7 నెలల తరువాత పెళ్లి చేసుకోబోయే నూతన జంట కూడాను.

Full Novel

1

ప్రేమ వెన్నెల - 1

***ప్రేమ వెన్నెల***Part-1 బావ....ఇంత దూరం వచ్చావు భోజనం చేసి వెళ్లాచ్చుగాఅంటూ ఎంతో క్యూట్ గా వాళ్ల బావను అడుగుతుంది వెన్నెల,నువ్వు తినిపించు తింటాను ఓకే నా నువ్వు ఏమైన చిన్న పిల్లోడివా బావ తిను వచ్చి అంటూ తన నుదుటి మీద పడే కురులను,పక్కకి తీస్తు ఇప్పుడు వచ్చి తింటావా..?తినవా..?ఏదో ఒకటి చెప్పు అంటూ కొంచం పెంకితనం,కొంచెం కోపం చూపిస్తూ లోపలికి వెళ్లి పోతుంది వెన్నెల. ఏంటి మేడమ్ చాలా కోపంగా ఉన్నారు. ఎమ్ లేదు లే ముందు తిను కూర్చొని.ఓకే మేడమ్ మీరు ఏలా అంటే అలానే. నందన్-వెన్నెల బావ మరదల్లు ఇంకో 7 నెలల తరువాత పెళ్లి చేసుకోబోయే నూతన జంట కూడాను.వెన్నెలకి నందు అంటే చాలా ఇష్టం ఇష్టం అనే దానికంటే పంచ ప్రాణాలు అనడం కరెక్ట్ ఏమో...అంతల ప్రేమిస్తుంది వాళ్ల బావను. నందుకి కూడా అంతే వెన్నెల అంటే చాలా ఇష్టం కాకపోతే కొంచెం ...Read More