ఆమె కథ(వ్యధ)

(3)
  • 18.7k
  • 0
  • 7.1k

సిరి ఆంటీ ఇంకా రాలేదా?? త్వరగా రావే మీటింగ్ కి టైమ్ అవుతుంది.. అని గంట నుండి పిలుస్తున్నా రాకపోవడంతో!! విసుగ్గా అంటుంది ప్రీతి. ఒక్క ఫైవ్ మినిట్స్ నే... ప్లీజ్ !! అమ్మ వస్తానని చెప్పింది.... అని టెన్షన్ గా గోళ్ళు కోరుకుతూ అంటుంది ఆమె. సరే ఒన్లీ ఫైవ్ మినిట్స్.... ఒకవేళ నువ్వు రాకపోతే నీకోచ్చే అవార్డ్ నేను తీసేసుకుంటాను. కాని ప్రీతి మాటలు ఆమె చెవిక్కేకితే కదా?? ఆమె చూపు మొత్తం తన తల్లి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులోనే పావుగంటని గడిపేస్తుంది. బి. టెక్ ఫైనల్ ఇయర్ లో స్టెట్ టాప్ రాంకర్ గా వచ్చిన " మిస్. సిరి కమ్ టు ద డయాస్ ". మైక్ లో నుండి పిలుస్తూ ఉంటారు కాలేజ్ డైరెక్టర్.

1

ఆమె కథ(వ్యధ) - 1

సిరి ఆంటీ ఇంకా రాలేదా?? త్వరగా రావే మీటింగ్ కి టైమ్ అవుతుంది.. అని గంట నుండి పిలుస్తున్నా రాకపోవడంతో!! విసుగ్గా అంటుంది ప్రీతి. ఒక్క మినిట్స్ నే... ప్లీజ్ !! అమ్మ వస్తానని చెప్పింది.... అని టెన్షన్ గా గోళ్ళు కోరుకుతూ అంటుంది ఆమె. సరే ఒన్లీ ఫైవ్ మినిట్స్.... ఒకవేళ నువ్వు రాకపోతే నీకోచ్చే అవార్డ్ నేను తీసేసుకుంటాను.కాని ప్రీతి మాటలు ఆమె చెవిక్కేకితే కదా?? ఆమె చూపు మొత్తం తన తల్లి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులోనే పావుగంటని గడిపేస్తుంది. బి. టెక్ ఫైనల్ ఇయర్ లో స్టెట్ టాప్ రాంకర్ గా వచ్చిన మిస ...Read More

2

ఆమె కథ(వ్యధ) - 2

రాజీవ్ గారు లోపలికి రావడంతో!! కంగారుగా బయటకు వెళ్ళిపోతాడు సమీర్. సమీర్,, సిరి ఒకటే కాలెజ్.... బట్ అతను ఆమె కన్నా సీనియర్.. ఆమె అందరితో విధానం,,తన వ్యక్తిత్వం నచ్చి!! అతనికే తెలియకుండా ప్రేమలో పడిపోయాడు సమీర్. ఇప్పుడు కూడా తన ప్రపోజ్ తెలియడానికే ఈ పార్టీ. ఇంట్లో సమీర్ గురించి చెప్పకుండా !! ఫ్రెండ్ బర్త్డే అని అందంగా రెడీ అయ్యి సమీర్ చెప్పిన హోటల్ కి స్టార్ట్ అవుతుంది సిరి. ఆమె వచ్చేసరికి సమీర్ బయట నుంచుని సిరి కోసం వెయిట్ చేస్తుంటే!! ఆటోకి మనీ ఇచ్చి సమీర్ కనిపించడంతో!! చిరునవ్వుతో అతని దగ్గరగా వస్తుంది. పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో సిరి అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంటే!! సమీర్ రెప్ప వేయ్యడం మరిచి ఆమె వైపు చూస్తూ ఉండిపోతాడు. హెలో సార్ ఏంటి అలా ఉండిపోయారు?? సిరి యూ లూకింగ్ మార్వలెస్.అతని మాటకి బుగ్గల్లో మందారాలు ...Read More