ప్రియా కంట్లో నీరు చూడగానే శైలు చాలా బాధపడుతుంది ఆ పేరు తీసి ఉండకూడదు అని అనుకుంటుంది.నిఖిల్ వెంటనే ప్రియా దగ్గరికి వెళ్తాడు తనని కన్సల్ చేయడానికి " స్వీటీ ప్లీజ్ ఏడవకురా, నిన్ను మేము ఇలా చూడలేము" అని అంటాడు.ప్రియా కంట్లో నీరు చూసిన ప్రేమ్ కూడా వెంటనే సిద్దు ని పక్కనే ఉన్న నితిన్ చేతిలో పెట్టి ప్రియా ని హాగ్ చేసుకుంటాడు. " ప్రియా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్" . అని అంటూ ప్రియ వెన్ను నిమురుతూ ఉంటాడు.ప్రియా ప్రేమ్ ని పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటుంది.నిఖిల్ ఇంకా ప్రేమ్ ఇద్దరూ కలిసి ప్రియని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటారు.ప్రియ నీ అలా చూస్తుంటే అక్కడి వారికి బాధగా ఉంది. శైలు కి చాలా గిల్టీ గా ఉంది , తన వల్లే ఇప్పుడు ప్రియ ఇలా ఏడుస్తుంది అని.నితిన్ కూడా ప్రియా దగ్గరికి వెళ్లాలి