అర్జును - 3

  • 129

అబ్బా ఏంటి రా బాబు ఈ రోడ్ లు ఇలా ఉన్నాయి? అసలు ఆ ఇల్లు ఎక్కడ ఉందో ఏమో? ఇంటికి పోయే లోపు నేను పైకి పోయేలా ఉన్న. అని అనుకుంటూ రోడ్ పైన నడుస్తూ ఉంటాడు రెండు బ్యాగ్స్ వేసుకొని..... అర్జున్.అర్జున్ అలా వస్తూ ధరణి నీ చూస్తాడు. కానీ, విషయం ఏంటి అంటే,  ధరణి ఇంకా అర్జున్ కి ఒకరికి ఒకరు తెలుదు.అర్జున్: హలో, ఏవండీ.... ఇక్కడ రాఘవ గారి ఇల్లు ఎక్కడ కాస్త చెప్తారా?ధరణి: ఏంటి, మా నాన్న గురించి అడుగుతున్నాడు.? ఎవరు ఇతను? కొంప తీసి నిన్న అమ్మ అన్నట్టు పెళ్ళి చూపులు చూడ్డానికి వచ్చారా? అని మనసులో అనుకుంటుంది.అర్జున్ చిరాకుగా.... నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, ఎక్కడ చూస్తున్నావ్ నువ్వు? ఏం ఆలోచిస్తున్నావ్?ధరణి: అసలు,, మీరు ఎవరు?? మీరు ఆయనకు ఏం అవుతారు? ఏ పని మీద వచ్చారు ఇక్కడ కి?అర్జున్: ఆయన కి