ప్రణయ గీతిక - 10

  • 1.1k
  • 386

ప్రభ ,పప్పులు రూమ్ కి చేరిన తర్వాత  తమ లగేజీని లోపలికి పెట్టి పప్పు ఏదో పని ఉందని బయటికి వెళితే ప్రభ అలా కిటికీ నుంచి బయటికి చూస్తాడు. తామున్న రూమ్ కి పక్కనే పెద్ద హౌస్ చుట్టూ గార్డెన్ తో చాలా అందంగా కనిపిస్తూ ఉంది "ఇట్స్ బ్యూటిఫుల్ హౌస్ నాచురల్ చాలా బాగుంది నిజంగా అక్కడ కనిపిస్తూ ఉన్న అంత మంచి పూల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు చూస్తూ ఉంటే దానిని గార్డెన్ హౌస్ అనకుండా ఉండలేకపోతున్నాను"  అనుకున్నాడు ప్రభ.కిటికీ తలుపులు మూసి అలా బయటకి వస్తూ ఉండగా బండికి ఒక తాత అడ్డు రావడంతో తను బండిని ఎడమవైపు పోనిచ్చేసరికి తాత ఇంకొక వైపు పడతాడు.చూసిన ప్రభ బండిని ఆపి వెళ్లి  పైకి లేవనెత్తి" తాత ఎలా ఉన్నారు,  దెబ్బలు ఏమి తగలలేదు కదా" అని అడుగుతాడు." లేదు బాబు నేను బాగానే ఉన్నాను