ఎవరు....? - 3

  • 1.4k
  • 573

Part - 3సాయంత్రం 6 గంటలు ఆ సమయంలో ఒక గ్రామంలోని కొంతమంది ప్రజలు కలిసి ఒక కుటుంబాన్నీ కొట్టి వాళ్ళను ఇంట్లొ పెట్టి తాళం వేసి. ఆ ఇంటికి నిప్పు పెడతారు. కొంచెం సేపట్లోనె మంటలు ఆ ఇంటిని కమ్మేశాయి. ఆ ఇంట్లొ బంధింపబడ్డ భార్య,భర్త, కూతురు ముగ్గరి ఆర్తనాదాలు ఆ గ్రామం అంతటా వ్యాపించాయి.భర్త : దయచేసి నా భార్య బిడ్డనైన కాపాడండి. తలుపులు తెరవండి మీకు దణ్ణం పెడతాను.భార్య : అయ్య అయ్య మీకు పుణ్యం ఉంటుంది మీకు దణ్ణం పెడతాను తలపులు తెరవండయ్యా...కూతురు : అమ్మా....... మంటలు కాలిపోతున్న....భార్య : అయ్యో... ఆఆఆఆఆఆఆ.. ఆఆఆఆఆభర్త : ఆఆఆఆఆఆఆఆ...... ఆఆఆఆఆ...2 గంటల తరువాత వాళ్ళ కేకలు ఆగిపోయాయి. ఆ ఇంటితొ పాటు ఆ ఇంట్లోని వాళ్ళు తగలబడిపోయారు.--------------------------------------------------------‐---------------కృష్ణా నది ఒడ్డున దేవేంద్ర రెడ్డి అస్తికలను తన కొడుకు అరవింద్ నదిలొ కలుపుతున్నాడు. ఆ సమయంలొ అక్కడ దేవేంద్ర రెడ్డి