వెన్నెల పూలు - 7

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ గుండె ఝల్లు మంది సమీర కి. అరవింద్ లాంటి డబ్బున్న, ఇంకా అందమైన అబ్బాయి విషయంలో ఇలాంటిది చాలా సాధారణ విషయమైనా తనకి షాకింగా, అనీజీ గా అనిపిస్తూ వుంది. “మై గాడ్! తను ఎవెరితోనో లవ్ లో వుండగా నాతొ ఎలా పెళ్ళిచేసారు మీ మామ్?" కోపం గా అడిగింది సమీర      తను విన్నది కరెంట్ షాక్ లా వుంది సమీర కి. ఆ రోజు తనని అరవింద్ అంత నేర్పుగా అనుభవించిన తరువాత, అతనికి అమ్మాయి తో అనుభవం వుండివుండొచ్చని ఊహించింది. కానీ ఎవరో అమ్మాయి తో ప్రేమలో వుండగా అతని తల్లి తనని ఎందుకు పెళ్లిచేసుకోమని అడిగిందో తనకి బోధపడడం లేదు. అదీ కాక అరవింద్ తో ప్రేమలో వున్నప్పుడు ఆ రేవతి తనని ఎందుకు చూడ్డానికి