వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “ఇంత అందాన్ని ఇలా ఎప్పుడూ చూడలేదు.” వాళ్ళల్లో మదన్ అన్నవాడు అలా అన్నాక కూర్చున్న కుర్చీలోనుండి లేచాడు. “ఇలా చూశాక ఇంకా వూరికినే వుండడం నా వల్ల కాదు.” తనూజ కి దగ్గరగా వస్తూ అన్నాడు. “రాస్కెల్, నా మీద చెయ్యిపడిందో..........” వాడి వుద్దేశ్యం అర్ధంఅయి కుడిచేతి చూపుడు వేలిని చూపిస్తూ కోపంగా ఏదో అనడం పూర్తిచేసేలోపే, వాడు వచ్చి ఆమెని గట్టిగా కౌగలించుకున్నాడు. “మీ ఇద్దరికీ కూడా ఈ అందాన్ని అనుభవించాలని కోరికగా వుంటే, నాకు సహాయం చేయండి.” విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూన్న ఆమెని బెడ్ రూమ్ లోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు మదన్. “నరేంద్ర, రూపేష్, ప్లీజ్. ఈ వెధవనుండి నన్ను రక్షించండి.” మదన్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే తక్కిన ఇద్దరినీ వేడుకుంది తనూజ. కానీ