చీకటిలో మనసు - 1

(15)
  • 1.8k
  • 552

పీఠిక: దేహాన్ని అమ్ముకున్న వాళ్ళకన్నా.. మనసుని అమ్ముకున్న మనుషులే ప్రమాదకరంఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. బతుకు తెరువు కోసం ఆమె చీకటి వ్యాపారాన్ని (దేహ విక్రయం) ఎంచుకుంది. ఆ పని ఆమెకు ఇష్టం లేకపోయినా, గతి లేని పరిస్థితుల్లో తప్పక చేయాల్సి వచ్చింది. ఆమె దగ్గరకు వచ్చే వారెవరూ ఆమెకు కూడా ఒక మనసు ఉంటుందని, భావాలు ఉంటాయని ఆలోచించే వారు కాదు. కేవలం తమ అవసరం తీర్చుకుని వెళ్లిపోయేవారు.అలాంటిసమయంలోఒకరోజు ఒక కొత్త వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. మొదట ఆమెను దగ్గరకు తీసుకున్నప్పటికీ, వెంటనే ఏదో తెలియని పశ్చాత్తాపంతో ఇది తప్పు.. నేను ఈ పని చేయలేను అనుకుంటూ ఒక మూల కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన దగ్గరకు వచ్చిన వారు ఎవరూ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. అతనిలో ఏదో మంచితనం కనిపించి, అతని దగ్గరకు వెళ్లి ఏమైంది? అని అడిగిందిఅప్పుడు ఆ