వెన్నెల పూలు - 1

  • 1.5k
  • 585

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ కథ సంక్షిప్తంగా: ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వున్న అరవింద్, తమ పాత బంగ్లా  లో స్ప్రుహ తప్పి కనిపించాడు అతని తల్లి ఇంకా మమూత్ ఇండస్ట్రీస్ అధినేత శకుంతలా దేవికి. అతనికి స్పృహ తెప్పించిన తరువాత బ్లాంక్ గా చూస్తూ ఉండిపోవడంతో, డాక్టర్ల సలహా మేరకు అతన్ని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో జాయిన్ చెయ్యడం జరిగింది. అక్కడ అతని ఛార్జ్ తీసుకున్న సైకియాట్రిస్ట్ సమీర, అతనిని తన సెన్సెస్ లోకి తెప్పించగలిగింది కానీ , అతను తన గతం మొత్తం పూర్తిగా తన పేరుతో సహా మర్చిపోయాడు. ఆ బంగ్లాలో అరవింద్ ఆ రోజు ప్రత్యేకంగా ఎదో చూసే షాక్ తో ఆలా బ్లాంక్ గా అయ్యాడని, అదే విషయం మళ్ళీ గుర్తుకు వస్తే సిమిలర్ ఎఫెక్ట్