ప్రేమ

  • 4.1k
  • 654

ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ భాష ఇతరులకు అర్థంకాదు. అలాగే దంపతుల నడుము అనుబంధం అందరికీ తెలీదు. ఆదొక ప్రత్యేకమైన భాష.ఇరువురి మధ్య బంధాన్ని పెనవేసుకునేలా అర్థం చేసుకుంటూ అడుగువేయడమే ముఖ్యం. నేను నీకు తోడుగా ఉన్న భావన ఎదుటి వారిలో కలిగించాలి. వారేం చెబుతున్నారో శ్రద్ధగా విని, ఆ బాధను పంచుకోవడంలో స్నేహితులుగా మెలిగితే చాలు... అది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది.ప్రేమలో అన్ని విషయాలు పంచుకోలేకపోవచ్చుప్రేమలో అన్ని విషయాలను మీతో చర్చించలేకపోవచ్చు కానీ కొన్ని మనకు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి విషయాన్ని చొరవ తీసుకొని చెప్పడంకొన్ని సందర్భాలలో సాధ్యం కాకపోవచ్చుఅర్థం చేసుకోవాలి... ఎదుటివారిని అర్ధం చేసుకోవడం నేర్చుకుంటే చాలు, బందాలమధ్య సమస్యలు చోటు చేసుకోవు.అవతలివ్యక్తి చెప్పేది పూర్తిగా వినాలి.వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. ఒక్కొక్కరి ఆలోచనధోరణి ఒక్కో రకంగా ఉంటుంది. అలానే భాగస్వామి మనలాగే ఆలోచించాలనే నియమం లేదు. అలా అనుకుంటే చాలు.వారి కోణం నుంచి ఆలోచించడం మొదలుపెడతాం. అప్పుడు మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఏదైనా సందర్భంలో