ఈ నవల ఎవరినీ ఉద్దేశించినది కాదు. దీనిలో ప్రస్తావించిన విషయాలన్నీ కేవలం కల్పితాలు పురాణాల నుండి కొన్ని విషయాలను వికీపీడియా నుండి సేకరించడం జరిగినప్పటికీ దానికి నేను జోడించిన కథ, ప్రక్రియలు అన్ని పూర్తిగా నా కల్పితం. Prologue:ద్వాపర యుగాంతానికి సమయం దగ్గర పడుతున్నది.దుర్వాస మహాముని శాపం ఫలితం శ్రీకృష్ణ జాంబవతి సంజనిత సాంబుని గర్భం నుండి పుట్టిన ముసలం యాదవ కులాన్ని మొత్తం అంతమొందించడం మొదలుపెట్టింది.యాదవులంతా ఆ రోకలిని ముక్కలు ముక్కలు గా చేసి సముద్రమున పారవేసినప్పటికీ దాని ద్వారా పుట్టిన చెట్ల ద్వ