ఒక తల్లిగా కూతురును పెంచినంత పద్ధతిగా కొడుకుని పెంచరు ఎవరు కూడావాడికేంటి మగాడు అనే భావన కావచ్చు మగాళ్లు ఎలా ఉన్నా పర్లేదు అనే ఆలోచన కావచ్చుఆడపిల్లకు చెప్పిన అన్ని జాగ్రత్తలు ఆడపిల్లకు చెప్పిన అన్ని మంచి మాటలు మగవాళ్ళకి చెప్పదు ఏ తల్లి కూడాఅక్కడే వస్తుంది అసలు తప్పుఇవన్నీ ఉన్నా లేకున్నా భార్య కూడా ఒకింటి ఆడపిల్లనే అనితను కూడా ఒక తండ్రి గారాలా కూతురు అనిఅన్నిటికీ మించి తనకి మనసు ఉంటుంది అని ఆలోచిస్తేఎలాంటి బాధలు ఆ అమ్మాయికి ఉండవుఒకవేళ తన అదృష్టం బాగుండి అర్థం చేసుకునే భర్తదొరికితే చెప్పలేము....కానీ.... లేదంటే ఇంకా ఈ మధ్యకాలంలో అయితే కొడుకు కూతురు సంతోషంగా ఉన్నా కూడావిడదీసి పాలించే అత్తలను చూస్తూ ఉన్నానుఇంకొందరైతే ఏకంగా కోడలు ఎవరిని కనాలో కూడా డిసైడ్ చేసేవాళ్లను చూస్తున్నఇంకా ప్రతిదానికి అమ్మ ఇష్టం అనే మాట తగిలించేభర్త దొరికితే ఇంకా ఆడపిల్ల పరిస్థితి ఎంతమంది అమ్మాయిలుతను జాబ్ చేస్తున్న సాలరీని