మొదటి భాగంలో కాశీ క్షేత్రం ఎలా చేరుకోవాలో తెలుసుకున్నాం కదాకాశీక్షేత్రంలో అతి ప్రధానమైనది ముఖ్యమైనది పిండ ప్రధాన కార్యక్రమంసాధారణంగా కాశీ క్షేత్రానికి సమీపంలో పిండ ప్రదానానికి గయా ప్రముఖమైన ప్రదేశముఅలాగే త్రివేణి సంగమం అంటే ప్రయాగరాజ్...దీన్నే అలహాబాద్ అని కూడా అంటారు ఇది కూడా పిండ ప్రదనానికి చాలా ముఖ్యమైన ప్రదేశముఅయితే మనం హైదరాబాద్ మీదుగా ప్రయాణం చేసినట్లయితే మనకు ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ స్టేషన్ ముందుగా వస్తుంది అలహాబాద్ రైల్వే స్టేషన్ నుంచి త్రివేణి సంగమం30 నిమిషాల ప్రయాణంరైల్వే స్టేషన్ దగ్గరలో ఆటో వాళ్ళు ఉంటారుఒక్కరికి 30 రూపాయలు తీసుకుంటారు.సరిగ్గా ఘాట్ దగ్గర మనల్ని దిగబెడతారు అక్కడి నుంచి పడవ ద్వారా సంఘంమంలోపలికి వెళ్లాల్సి ఉంటుందిప్రయాగ రాజ్ లో త్రివేణి సంగమం వద్దపిండ ప్రదానం విధానంపిండ ప్రధానం చేయడానికి ముందు మనము ప్రయాగ రాజ్ ఘాట్ నుంచి సంగమ ప్రదేశానికిబోటులో వెళ్లాలిపిండ ప్రధానం చేయడానికి పూజారిని ముందుగానే మాట్లాడుకోవాలి ఎందుకంటే మనం ఏ ప్రదేశంలో అయితే బోటు ఎక్కుతామో అక్కడ