కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం - 1

ట్రావెలర్ గారు ఎన్నో దేవాలయాల విశేషాలు మీతో పంచుకుంటానునా పర్యటనలో భాగంగా కాశీ క్షేత్రం బయలుదేరదామా...కాశీ క్షేత్రం ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే అపూర్వమైన క్షేత్రంపార్వతీ పరమేశ్వరులు స్వయంగా కొలువుదీరిన ప్రదేశం.కాశి క్షేత్రం వెళ్లాలి అనుకునేవాళ్లు తప్పకుండా 5 రోజులసమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం.ఎందుకంటే...ప్రయాణానికి రెండు రోజుల సమయం పడుతుందిఅంటే వెళ్లడానికి ఒక్కరోజు రావడానికి ఒక రోజు..మిగతా రోజులు అక్కడ ఉన్న అన్ని దేవాలయాలు సందర్శించవచ్చు..కాశి క్షేత్రంలో మనం చూడవలసిన ప్రదేశాలు...కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం...కాశి అన్నపూర్ణమ్మ తల్లి దేవాలయం..విశాలాక్షి అమ్మ దేవాలయం...వారాహి అమ్మవారి దేవాలయంకాలభైరవ స్వామి దేవాలయం..సంకట మోచన దేవాలయం..కాశి గంగా ఘాట్లు...గవ్వలమ్మ తల్లి దేవాలయం...దుర్గమ్మ దేవాలయం..మృత్యుంజయ మహదేవ్ మందిర్...ఇస్కాన్ టెంపుల్...వీటితో పాటు గంగాహారతి....కాశీ క్షేత్రానికి దగ్గరలోనే బౌద్ధులకు ఎంతో పవిత్రమైన క్షేత్రం సార్నాథ్ కూడా ఉంది.ఇది మాత్రమే కాకుండా ప్రయాగ రాజ్ లో త్రివేణి సంగమం కూడా ఉందికాశి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి. ప్రయాణంలో కలిగే ఇబ్బందులు