భార్య కాదు భారమా

మంచి ఉన్నత స్థితిలో ఉండి ఒక అమ్మాయిని ప్రేమించిపెళ్లి చేసుకొని ఆ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి  కానుకలుఆశించకుండా అమ్మాయిని జీవితాంతం బాగా చూసుకుంటున్నా సరే ...ఆ అబ్బాయి అంటే అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఎప్పటికీ క్యారెక్టర్ లేని వాడే ఆ అమ్మాయి ఎప్పటికీ ఒక క్యారెక్టర్ లేని అమ్మాయివాళ్ల పెంపకాన్ని గౌరవ మర్యాదలను నాశనం చేసినఅమ్మాయిఅలాకాకుండాతల్లిదండ్రులు వాళ్లకు నచ్చిన సంబంధం చూసిలక్షలు కట్నం పోసిఒక క్యారెక్టర్ లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసివాడి చేతిలో ఆడపిల్ల జీవితం నరకం అనుభవిస్తున్న సరేఆ అల్లుడు ఉత్తముడు గొప్పోడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉన్నది ఇక ఆ అమ్మాయి జీవితం అంటారాఅది ఆ అమ్మాయి తలరాతఇది తల్లిదండ్రులు ఆలోచించే ఆలోచన విధానంఅబ్బాయి కట్నం తీసుకోను అని అంటేఆ అబ్బాయి క్యారెక్టర్ లేని వాడయిన అయి ఉండాలిలేదంటేఏదైనా శారీరక లోపమైన అయి ఉండాలి అంతే తప్ప తమ బాధని అర్థం చేసుకున్నాడు అని మాత్రంఆ ఆడపిల్ల తల్లిదండ్రులు అనుకోరు ఈ సమాజం అనుకోనివ్వదుకట్నం అనే పేరుతో