మనిషి జీవితంలో ఆ భగవంతుడు సృష్టించినఒక అద్భుతకాలం యవ్వనం.ఆలోచనలకు కోరికలకు శరీరంలో జరిగే మార్పులకుఈ యవ్వనం అన్నింటికీ నిదర్శనంఈ యవ్వనం లో వచ్చే మార్పులుకలిగే ఆలోచనలు ....తీసుకునే నిర్ణయాలు మనిషి పూర్తి జీవిత కాలాన్ని నిర్ణయిస్తాయిఅని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదుకొత్త ఉత్సాహం .....సరికొత్త కోరికలు....సరికొత్త ఆలోచనలు.... ఇవి మాత్రమే కావు యవ్వనం లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికిఏదో తెలియని కొండంత బలంనిజానికి ఇప్పటి తరం ఎంజాయ్ చేసినంతయవ్వన వయసుని ..ఒకప్పటి తరం ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే...ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చుకుటుంబ సమస్యలు కావచ్చు మరి ఇంకా ఏదైనా కావచ్చు యవ్వనం ప్రారంభం అవగానే చాలామంది ఎన్నో బాధ్యతలనుతమ భుజాన వేసుకున్నారుమరికొందరికి అయితే...తమ యవ్వన కాలం ఎలా గడిచిపోయిందో కూడాతెలియదు ముఖ్యంగా చాలామంది మహిళలు బాల్యం నుంచి యవ్వనం లోకి అడుగుపెడుతున్నకాలంలోనేవివాహం చేసుకొని పిల్లలు కుటుంబ బాధ్యతలు అంటూ..తమ యవ్వనాన్ని పూర్తిగా మర్చిపోయారుఅలాగే...చాలామంది తమ యవ్వనాన్ని కోల్పోయారు అనిచెప్పడంలో ఎలాంటి సందేహము లేదునా దృష్టిలో అయితే ..యవ్వనం అంటే వయసు కాదు ...మనసు ఆలోచన.వయసుతో