Skip The world - 4

కనిపిస్తుంది.ఇది ఎందుకు కనిపిస్తుందని దాన్ని ఓపెన్ చేయగా తన బైక్ కనిపిస్తుంది రెండు వర్షన్లు ఉన్నాయి ఒకటి నార్మల్ సైకిల్ ఇంకొకటి అంటే చాలా కొత్తగా యుగంలో ఉండే ఒక బైసైకిల్ లాగా ఒక క్యాన్సర్ మిషన్ ఉంది దాన్ని యూస్ చేయడానికి ట్రై చేయాలంటే తమ దగ్గర ఉన్న వస్తువును త్యాగం చేయాలి అంటే కొద్దిసేపు దాన్ని యూస్ చేసుకునేలా చేయాలి అంటే ఇప్పుడు అతడికి బైసైకిల్ కావాలి అంటే తన దగ్గర ఉన్న లేదా ఫ్యామిలీలో ఉన్న బైసైకిల్ యొక్క ఎనర్జీని లేదంటే ఆ వస్తువును ఈ సైకిల్ లోకి తెచ్చి కొత్తగా తయారు చేస్తాడు అలా చేయడం వల్ల సైకిల్ కాస్త బుల్లెట్ బండిలా మారిపోతుందిఅప్పుడే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు మన హీరో. ఇంతలో ఎదురుగా వైట్ బైక్, వైట్ హెల్మెట్—ప్యాకెట్‌లోంచి వెలుతురు లాగ స్పీడ్‌గా వచ్చేస్తుంది.ఆ బండిపై కూర్చున్న అమ్మాయి కనిపించగానే… హీరో