తిక్కతిక ప్రవర్తిస్తారుఅయోమయంగా వీటన్నిటిని కొంచెం కష్టమేనా రీసెర్చ్ చేద్దాం ఎంతసేపు కొద్దిసేపు కదా అయినా గాని మా వంశంలో నాకంటే తెలివైనవాడు ఎవడు లేడు అని గట్టిగా నమ్ముతున్నాడు రీసెర్చ్ ఆప్షన్ ని ఎందుకు చేయగానే ఒకసారిగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఒకదాని వెనకాల ఒకటి ముత్తాతల నుంచి ఇప్పటివరకు తన తను ఉన్న స్టేజ్ వరకు అందర్నీ రీసెర్చ్ చేయడం మొదలు పెడుతుంది అందరూ బ్లూ కలర్ లో కనిపిస్తున్నారు ఒక్కసారిగా ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయింది వెంటనే మన హీరో ఇదేంటిది అంటే ఈ వ్యక్తి నేనే ఉంటా ఎందుకంటే అందరికంటే తెలివైన నేనే కదా అని అంటుంటే మెల్లగా ఆ శరీరం కనిపించడం మొదలు పెడుతుంది చీర కట్టుకున్న ఒక అమ్మాయి ఒక్కసారిగా విత్తరిపోతాడు ఏం జరుగుతుంది అని అనుకునే లోపే చాలా చిన్న అమ్మాయి తన వాయిస్ ఉంటుంది జడ ముక్కు మొహం అన్ని ఆల్మోస్ట్