Trimurthi God Of Destiny

  • 264
  • 102

ఒక మహిళ బంగారు రంగు చీర కట్టుకొని తల మీద ఏవో ఎర్రటి గుడ్డలో ఎత్తుకొని నడుస్తుంది తన భర్త ఎందుకే నీకు ఇన్ని కష్టాలు ఎవడు పుడితే మనకేంటి అని అంటుంటే నీకేం తెలుసు మా అన్న వాళ్ళ మాదిరిగా నాకు పుట్టబోయే ముగ్గురు కొడుకులు అలా కొట్టుకొని చావకూడదు. అసలు కోసం ఎంపలాడకూడదు. దానికోసమే నా బాధంతా మనకు ఎలాగో ముగ్గురు పిల్లలు పుడతారు మనం వాళ్ళందరికీ సమానంగా ఆస్తినివ్వలేం. కనీసం ప్రేమను పూర్తిగా ఇస్తే మనకోసం కొన్నాళ్లైనా ఉంటారు ఇదంతా నీకు తెలియదులే కానీ అని అంటూ ఇదే లాస్ట్ ది ఇప్పుడు ఎందుకు పడుతున్నావ్ అని అంటుంది రమ్య రమ్య భర్త కేశవ మాట్లాడుతూ అది కాదు కొత్తగా పెళ్లైన వాళ్ళం ముచ్చట లేకుండా 108 రోజులు పెళ్లి అయ్యి మూడు రోజులు అయింది ఆ తర్వాత నుంచి గుడిలో వెంపటివి నువ్వు పరిగెడుతున్న ఇలా