ఆదిత్యSCENE — పర్మనెంట్ ఎలివేషసరే సార్ అని అంటున్నాడు ఆదిత్య మరుసటి రోజు కాలేజీకి వెళ్లి డ్రగ్స్ ఇస్తున్న వ్యక్తిని పట్టుకొని బొక్కలో వేసి ఎవరిస్తున్నారని అసలు ఎలా జరుగుతుందని అడుగుతున్న టైం లోనే సడన్ గా ఒక కారు పోలీస్ స్టేషన్ ముందు ఆగుతుంది ఒక్కసారిగా అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ పారిపోతారు ఒక వ్యక్తి చేతిలో గన్నుతో చుట్టూ మనసులతో బ్లాక్ కలర్ షూట్ తో బయటికి దిగుతాడు గాలి నిశ్శబ్దం చుట్టూ ఉన్న ప్రజలు పారిపోతారు ఒక్కసారిగా బుల్లెట్లతో ఆ పోలీస్ స్టేషన్ ని ధ్వంసం చేస్తారు అక్కడ డ్రగ్స్ అమ్మే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కదా డైరెక్ట్ గా ఒక వ్యక్తి వస్తాడు కానీ అతను భాస్కర్ కాదు భాస్కర్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ అతను గుట్కా ఒకపక్క నములుతోనే మరోపక్క సిగరెట్తో ఆదిత్యతో మాట్లాడుతూ ఏంటి ఆఫీసర్ నీ మీద చిన్న చిన్న