ఆలా కొన్ని రోజులకు కాదు సంవత్సరాలు తర్వాతఓస్టోరీ ఓపెన్ చేస్తే హైదరాబాద్ ఏంటది చార్మినార్ ముందు అడుక్కునే వాళ్ళు వ్యాపారం చేసేవాళ్లు పువ్వులు పండ్లు అమ్ముకునే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు వారి వారి పనిలో ఉన్నారు ఏదో పూజ జరుగుతున్నట్టు అనిపిస్తుంది మసీదులో అక్కడికి ఒక ఆడ మహిళ ఒక పెద్ద కార్ వేసుకుని వచ్చింది బండ్లు వచ్చాయి వాటిలో నుంచి కొంత మంది మనుషులు గన్నులు పట్టుకొని దిగారు కొద్దిసేపటికి అక్కడున్న ప్రజలందరూ దూరం జరిగారు చార్మినార్ లోపలికి అడుగుపెడుతుంది ఆ తర్వాత చార్మినార్ మొత్తం ఒకసారి తిరిగి చిన్నగా నవ్వుకుంటూ ఒక గుడి దగ్గరికి వెళ్తుంది అది వెంకటేశ్వర స్వామి గుడిలా అనిపిస్తుంది గుడిలో పూజారి ఆ మహిళను చూడగానే భయంతో తన చేతిలో ఉన్న హారతి పల్లి అని కింద పడేస్తాడు చుట్టూ ఉన్నవాళ్లు కూడా భయంతో చెమటలు తుడుచుకుంటూ నాలుగడుగులు వెనక్కి వేసి ఉంటారు