హైదరాబాద్ మెహేది పట్నం బాస్షెల్టర్ విద్యార్థులతో సందడిగా వుంది.ఆరోజు చాలామంది బస్ పాస్ రెన్యువల్ కోసం వచ్చారు.క్యూ కట్టారు స్టూడెంట్స్ అంతాదూరంగా తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తుంది కల్పన.చాలా రోజులుగా తన బాయ్ ఫ్రెండ్ అడిగిన స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి ఆతని ఫ్లాట్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.తన బాయ్ ఫ్రెండ్ రాకకోసం ఎదురుచూస్తూ కొద్ది దూరంలో వున్న ఒకవిడని చూసింది కల్పనదూరంగా ఒక మూలన ముడుచుకుని పడుకున్న రాజి సూర్యకిరణాలు మీద పడడంతో కళ్ళు తెరిచింది. దట్టంగా పట్టిన మబ్బుల చాటునుంచి కొంచెం కొంచెం గా