ఆడపిల్ల అమ్మ కాకపోయి ఉంటే?

  • 423
  • 138

సృష్టికి మూలం స్త్రీ సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే.కానీ స్త్రీ లేని అతడి జీవితం అర్థరహితం. మగవారి జీవితంలో మగువ తన ఊపిరి...మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపివెలుగునిస్తుంది. మగాడికి జన్మ ఇచ్చిఅతడి వెనక  నిలబడి తగు సలహాలను ఇచ్చివిజయపథంలో నడిపిస్తుంది.ఆమె మార్గదర్శిగా ఉండి బతుకును ఇంపుగా సరిదిద్దుతుంది.ప్రపంచంలో మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వనిసమున్నత స్థానాన్ని మనదేశం ఇచ్చింది. ప్రకృతి వనరులు, దేశం, పశుపక్ష్యాదులు, పరిసరాలు... ఇలా అన్నింటినీ స్త్రీ మూర్తిగా గౌరవించి నమస్కరించే సంస్కారంకేవలం మనదేశంలోనే ఉంది. గంగానదిని గంగామాత అని, దేశాన్ని దేశమాత అని, భూమిని భూమాత అంటూ... తల్లిగా, స్త్రీ మూర్తిగాగౌరవించే సంస్కారం భారతీయసంస్కృతికి ప్రత్యేకం.అలాంటి ఈ దేశంలో రోజుకొక కల్చర్ అవతరిస్తుందిఇప్పుడు ఎంతోమందికి నచ్చిన కల్చర్ ఎంతోమంది ఫాలో అవుతున్న కల్చర్ ముఖ్యంగా సిటీలలో బాగా అభివృద్ధి చెందిన కల్చర్...ఎంతోమంది ఆడపిల్లలు స్వేచ్ఛ స్వాతంత్రం పేరుతోజీవితాలను నాశనం చేసుకోవడానికిపునాదిగా ఏర్పడిన కల్చర్..... రహస్య భార్యఎందుకు కలిసి ఉంటున్నారు తెలియదుఏది ఆశించి ఉంటున్నారో తెలియదుకానీ చాలామంది అమ్మాయిలు మాత్రం