మై ఈవిల్ లవర్

  • 444
  • 120

ఊరి చివర....ఒక అమ్మవారి ఆలయం...అక్కడ ఒక అమ్మాయి....తనకోసం ప్రాణం కాదు...తినను ప్రేమించిన వాళ్ళ ప్రాణం కోసం...." నాన్న కావాలంటే నన్ను చంపేయండి....!"" వాళ్ళని ఎం చెయ్యకండి అంటుంది....!"ఆయన " ఏంటే బజారుదాన....!  నీలాంటిది నా కూతురు అని చెప్పుకోవడానికే అసహ్యంగా ఉంది....!" నా కడుపునా చెడబుట్టావు కదే...! అంటాడు...ఆ అమ్మాయి " అవును నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను  అని వాళ్ళతో అని..! మనసులో నీకు.!  నీ వాళ్లకి..!  నా వల్ల ఎం కాకూడదు...! అని అనుకుంటున్న మరుక్షణం...తను నేలపై పడిపోతుంది... తన ఒళ్ళంతా రక్తం....అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి తనని చూసి... " నిక్కీ.." అని గట్టిగా అరుస్తాడు....సీన్ కట్ చేస్తే....ఆ అబ్బాయి నిక్కీ ని హాస్పిటల్ కి తీస్కొని వెళ్తాడు...అతని వైట్ షర్ట్ మొత్తం బ్లడ్ తో తడిచి పోతుంది.... డాక్టర్స్ అటూ... ఇటూ... కంగారుగా తిరుగుతూ ఉన్నారు....ఆ అబ్బాయియి అక్కడే " ఒక వినాయక ( మై