అంతం కాదు - 76

కొంతమంది రౌడీలు వచ్చి ఏంటి రౌడీ బేబీ అక్కడికి వస్తున్నావా ఇన్ని రోజులు నీ నిరీక్షణ ఇప్పుడు ఫలించినట్టు ఉంది కదా జాగ్రత్త భీమ్లా మంచోడు కాదు అసలే అని అంటూ ఉండగా తన కళ్లకున్న గాగుల్స్ ని కిందికి జరుగుతుంది అంటే కళ్ళకు పెట్టుకుంటుంది అప్పుడు ఎర్రగా కనిపిస్తుంది ఆ రెడ్ కలర్ కళ్ళల్లో నుంచి రక్తం తుడుస్తున్న భీమ్లా కనిపిస్తాడు ఏంట్రా నేను చేసే పని ఎవరికి తెలియకూడదు అని అనుకుంటే ఇప్పుడు ఆ ముసలోని శరీరం ఎక్కడ పోయిందో తెలియదు అంటున్నా ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చాము ఇంకా పది రోజులు గ్యాప్ ఈ గ్యాప్ లో ఆ శవం ఎవరికన్నా దొరికింది అనుకో మనం చేసే పని అందరికీ తెలిసిపోతుంది నేనే చెయ్యాలనుకున్న పని చేయలేను కాబట్టి ఆ ముసలోడి శరీరం ఎలా ఎక్కడ పోయిందో కనుక్కో నాకు వెంటనే ఆ శరీరం కావాలి అది ఎవరికి