ఊరి చివర....ఒక అమ్మవారి ఆలయం...అక్కడ ఒక అమ్మాయి....తనకోసం ప్రాణం కాదు...తినను ప్రేమించిన వాళ్ళ ప్రాణం కోసం...." నాన్న కావాలంటే నన్ను చంపేయండి....!"" వాళ్ళని ఎం చెయ్యకండి అంటుంది....!"ఆయన " ఏంటే బజారుదాన....! నీలాంటిది నా కూతురు అని చెప్పుకోవడానికే అసహ్యంగా ఉంది....!" నా కడుపునా చెడబుట్టావు కదే...! అంటాడు...ఆ అమ్మాయి " అవును నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను అని వాళ్ళతో అని..! మనసులో నీకు.! నీ వాళ్లకి..! నా వల్ల ఎం కాకూడదు...! అని అనుకుంటున్న మరుక్షణం...తను నేలపై పడిపోతుంది... తన ఒళ్ళంతా రక్