Mana Shankara Vara Prasad Garu Movie Review:3.5/5.నటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేష్, క్యాథరీన్ త్రెసా, జరీనా వహబ్, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, రఘుబాబు తదితరులురచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడినిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెలసినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డిఎడిటింగ్: తమ్మిరాజుమ్యూజిక్: భీమ్స్ సిసిరోలియోఆర్ట్: ఏఎస్ ప్రకాశ్బ్యానర్: షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్రిలీజ్ డేట్: 2026-01-12కేంద్ర హోంమంత్రి (శరద్ సక్సేనా) సెక్యూరిటీని పర్యవేక్షించే శంకర వరప్రసాద్ (చిరంజీవి) NIA ఆఫీసర్. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీఆర్ (సచిన్ ఖేడేకర్) కూతురు శశిరేఖ (నయనతార)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల భార్యతో శంకర వరప్రసాద్ విడాకులు తీసుకొంటాడు. తన ఇద్దరు పిల్లలకు దూరంగా ఉండలేక వారికి ప్రేమతో దగ్గర కావాలని ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత తన భార్యకు తిరిగి దగ్గర కావాలని ఆమె ఇంటిలోనే తిష్ట వేస్తాడు.బిలియనీర్