RajaSaab - Movie Review:

నటీనటులు: ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్, జరీనా వాహెబ్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ, సప్తగిరి, ప్రభాస్ శ్రీను తదితరులుదర్శకత్వం: మారుతినిర్మాత: టీజీ విశ్వప్రసాద్, ఇషాన్ సక్సేనాసహ నిర్మాత:మ్యూజిక్: థమన్ ఎస్సినిమాటోగ్రాఫర్: కార్తీక్ పళనిఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావుబ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్రిలీజ్ డేట్: 2026-01-09రాజు (ప్రభాస్) సరదాగా లైఫ్‌ను కొనసాగిస్తూ.. ఎవరైనా ఆపదలో ఉంటే సహయపడే మనస్తత్వం ఉన్న మంచి మనిషి. తన నానమ్మ గంగవ్వ అలియాస్ గంగాదేవీ (జరీనా వాహెబ్) అరుదైన వ్యాధితో బాధపడుతుంటుంది. తనకు దూరమైన భర్త కనకరాజ్(సంజయ్ దత్) కోసం ఎదురుచూస్తుంటుంది. అయితే తన నానమ్మ బాధను చూడలేక తాత కోసం వెతుకుతూ హైదరాబాద్‌కు వెళ్తాడు. అక్కడ తొలి చూపులోనే క్రైస్తవ సన్యాసి బెస్సీ (నిధి అగర్వాల్)ను చూసి తొలిచూపులోనే ప్రేమలోపడుతాడు. అయితే తాత గురించి గంగరాజు (సముద్రఖని) షాకింగ్ విషయం చెబుతాడు.తన నానమ్మ గంగవ్వకు ఉన్న వ్యాధి