మనసిచ్చి చూడు - 17

  • 258

                   మనసిచ్చి చూడు-17మధు కాల్ లిఫ్ట్ చేసి హలో అంది....???హలో మధు నేను సమీరా అంది.చెప్పు సమీరా ఎలా ఉన్నావు ఈ టైమ్లో ఫోన్ అంది.మాట్లాడాలి అనిపించింది మధు అందుకే చేశాను అంది.సరే సమీరా నీ హెల్త్ ఎలా ఉంది.బాగుంది మధు,నన్ను క్షమించు అంది.హే పర్లేదు లైట్ తీసుకొ సమీరా.లేదు మధు నేను చాలా తప్పుగా అనుకున్నాను,చాలా అనుమానించాను,నిజం తెలిసిన తరువాత నా మీద నాకే అసహ్యం వేసింది.చాలా బాధ పడ్డాను.అయ్యో సమీరా ఎందుకు బాధ పడడం చెప్పు.తల రాత ఏలా ఉంటే అలా జరుగుతుంది.ఇందులో ఎవరి తప్పు లేదు.నువ్వేమి బాధ పడకు సమీరా.నీ ఆరోగ్యం ఎలా ఉంది మధు,నువ్వు ఇండియాకి వచ్చేయి అంది.ఏమో చూద్దాం సమీరా,వీలు ఉంటే తప్పకుండా చూస్తాను రావడానికి.నేను ఈరోజు కళ్యాణ్తో మాట్లాడాను మధు అంది సమీరా....???ఇంక ఏమీ మాట్లాడాలి ఏమ్ లాభం ఉంది సమీరా.ఆయన టాపిక్