ఇది రెండు మహిళల మధ్యమౌనంగా పుట్టిన ప్రేమ కథ.స్నేహంగా మొదలైన పరిచయంఎలా ప్రేమగా మారిందో చెప్పే కథ.మొదటిసారి తెలుగు ఆడపిల్లలు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచారు … దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు … అందులో ఒక మెంబర్ రియా ప్రియా గురించి సోషల్ మీడియా టీవీ చానల్స్ అంతా చాలా గొప్పగా చెబుతున్నారు.... రియా...... తన ఇంటిలో .సోఫాలో కూర్చుని ఫోన్ స్క్రోల్ చేస్తోంది........టీవీలో న్యూస్:“భారత మహిళా క్రికెట్ జట్టును వరల్డ్ కప్ గెలిపించిన రియా…టీమ్ అని వర్తల్లో చెప్తున్నారు....” రియా వాళ్ళ అమ్మ సుజాత వంట చేస్తూ టీవీలో వినిపిస్తున్న తన కూతురి పేరుని వింటూ చాలా సంతోషంగా ఉంది.... డింగ్ డాంగ్….... మని డోర్ బెల్ మొగుతుంది....“అమ్మా… ఎవరో వచ్చినట్టున్నారు…”అని అంటుంది... సుజాతస్పందన లేదు.అలసటగా లేచి డోర్ తీస్తుంది.బయట ఒక అమ్మాయి.సింపుల్ చుడిదార్ వేసుకొని..చేతులు కాస్త వణుకుతున్నాయి.కళ్లలో అమాయకత్వం ఫుల్ ఇన్నోసెంట్ లుక్ తో నుంచుని ఉంది...“సుజతా ఆంటీ వాళ్ల ఇల్లు