పరగుల జీవితం కష్టంలో బ్రతుకుతూ ఇస్టాల్ని వదిలేసి ఒత్తిడి తో ఊరేగుతున్న సమాజం.మనసారా నవ్వి కళ్ళారా ప్రకృతి అందాలను చూసి ఎంత కాలం అయ్యిందో కదా. పసిపాపల బోసినవ్వులా ఎంత నిచ్చలంగా వుంది ఆ నదిప్రవాహం. నేలతల్లికే పచ్చని చిగురు అద్ధినట్టు ఎంత కలగా వుంది ఆ దృశ్యం. పిల్ల లేగదూడల లేలేత పాదాలతో తన తల్లికై ఎగబాకే ఆ సందడి ఎంతటి నయనానందం. అంటూ తన భావాల్ని రాసుకుంటూ ఉంది. ఇంతలో తన స్నేహితురాలు అక్కడికి రావడం చూసి వచ్చావా నీ కోసమే చూస్తున్నా అని అంది ఆరాధన."సౌస్టి" ఏమి లేదు ఆరు మెంటల్ హాస్పిటల్ బెడ్ బుక్ చెయ్యాల అని ఆలోచిస్తున్న" అని అందిఎమ్ నువ్వు చెరతావా హాస్పిటల్ లో ఎప్పుడు పట్టింది పిచ్చి నీకు నాకు చెప్పనేలేదు ఐ హర్టు పో.అది విని సౌస్టీ గుర్రుగా చూసి నాకు పట్టలేదే నీకు పట్టిన పిచ్చి నీ వదిలించుకోవడానికి నీకోసం