ప్రేమించిన అమ్మాయి అన్నా అంటే

  • 144
  • 72

రైలు పట్టాల మధ్యలో, ఒక 22 ఏళ్ల యువకుడు బోరుమని వెక్కీ.. వెక్కీ.. ఏడుస్తున్నాడు... చుట్టుపక్కల ఎవరూ లేరు.. ఆ యువకుడు చూడటానికి నల్లగా ఉండి. అమాయకత్వం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది..! వాడు యమలోకానికి ప్రయాణం చేయాలని రైలు కోసం ఎదురు చూస్తు.. ఇలా అనుకుంటాడు..!                     ఆ యువకుడు ; (తనలోతానే) ఈ రైలు వచ్చేంత వరకు.. ఈ బాధను నేను మోస్తూనే ఉండాలి.. అప్పటిదాకా నేను క్షణక్షణం చస్తూనే ఉండాలి..! అసలు పేపర్లో, ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న యువకుడు. అని చదివేటప్పుడు.. ఈ మాత్రం దానికి ఎందుకు చనిపోతున్నారు అని అనుకునేవాడిని..!  ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని. ఈ బాధ భరించడం కంటే చావడం ఎంతో మేలు..!!! ఈ ట్రైన్ త్వరగా వస్తే బాగుండును.. అని అనుకుంటూ తన గతాన్ని తలుచుకుంటూ..! (ఫ్లాష్