"మీ అభిప్రాయం చెబితేనే నెక్స్ట్ ఎపిసోడ్ రాస్తాను" ఓపెనింగ్ సీన్ చూస్తే... అది మన కళ్ళ ముందు ఉన్న విశ్వం కాదు! వేరే స్థాయిలో ఉంది! స్పేస్ చుట్టూ లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ నక్షత్రాలు (చుక్కలు) మెరుస్తున్నాయి. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే! ఆ మెరుపుల మధ్య ఒక పెద్ద చుక్క, ఒక సూపర్ నోవా... భారీగా బ్లాస్ట్ అవుతుంది! ఆ పేలుడు మామూలుగా లేదు! ఆ పేలుడుతోనే... మన భూమికి ప్రాణం పోసిన ఐరన్ వంటి అన్ని రకాల మూలకాలు పుట్టడం మొదలయ్యాయి! అవన్నీ కలిసి ఒక జీవికి ప్రాణం పోసి... ఆ జీవులు అప్‌డేట్ అవుతూ, అప్‌డేట్ అవుతూ... చివరికి మనం చూస్తున్న మానవులుగా భూమి మీద జీవిస్తున్నట్టుగా చూపించడంతోనే కథ స్టార్ట్ అవుతుంది! అలా ఆ మానవులు ఆకాశంలో నుంచి కిందికి వస్తుంటే... సీన్ కట్ చేస్తే! 2. మిస్టరీ ల్యాబ్: ఆయుష్షు రహస్యం! అది అర్థరాత్రి! నక్షత్రాల వెలుతురులో ఒక చిన్న ల్యాబ్ కనిపిస్తుంది. ల్యాబ్ పైన