అంతం కాదు - 74

  • 57

ఇప్పటివరకు మీరు ఎన్నో యుగాలు చూసి ఉంటారు కృతి యుగం త్రేతా యుగం ద్వాపర యుగం ఇలా ఎన్నో యుగాలు చూసి ఉంటారు కానీ వీటన్నిటికీమంటే ముందు ఉన్న శూన్య యుగం గురించి తెలుసా ఇప్పుడు జరిగిన అంటే అప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటనను మనం తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన మీరు ఈ కథలో పాల్గొని జర్నీ చేసిన ఈ కథలో మీకు ఎంత కిక్కు ఇచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు చెప్పేది కొంచెం వినడానికి విచిత్రంగా ఉంది అనిపించవచ్చు కాబట్టి ఇదే అన్ని యుగాలకంటే ముందు ఉన్న శూన్య యుగం : శూన్య దేవుడి శపథంఆకాశంలో ఒక చీకటి ఆకారం గట్టిగా నవ్వుతూ, "ఈ మనుషులు నన్ను విస్మరిస్తున్నారు! ఈ ప్రపంచంలో ముందుగా ఎవరు జన్మించారు? ఈ సృష్టికి పూర్వం జన్మించిన సత్తా ఎవరు? నేనే శూన్య దేవుడిని (God of Void). నన్ను పూజించకుండా వీరు ఎలా ఉనికిలో