నా విజయం నువ్వేScene 1 — EXT. HIGHWAY – DAYబస్సు రోడ్డుమీద వేగంగా దూసుకెళ్తోంది.చుకు చుకు చుకు... టైర్లు రోడ్డు మీద నాట్యం చేస్తున్నట్టు.INT. BUS – CONTINUOUSకిటికీ పక్కన కూర్చున్న ఒక యువకుడు (22–24 ఏళ్లు), బయటకు చూస్తున్నాడు. గాలి అతని జుట్టు తాకుతూ ఉంది.యువకుడు (V.O.)(తనలో తానే)నేను విజయం సాధించానా?విజయం అంటే ఏంటి? మనం అనుకున్నది సాధించడమా...లేక జీవితంలో సంతోషంగా ఉండడమా?అనుకున్నది సాధించినప్పుడు వచ్చే సంతోషం కంటే,మన అనుకున్న వాళ్లని దక్కించుకున్నప్పుడు వచ్చే సంతోషం ఎక్కువ.అదే తెలుసుకోవడానికి ఈ నా ప్రయాణం...నా ప్రయాణం ఇప్పుడు కాదు — ఇప్పుడే మొదలైంది.(చిన్న విరామం)ప్రతి మనిషికి మైనస్ పాయింట్లు, ప్లస్ పాయింట్లు ఉంటాయి...కానీ ఎటువంటి ప్లస్ పాయింట్లు లేని ఒక అబ్బాయి కథ ఇది.Scene 1 — EXT. HIGHWAY – EVENINGబస్సు గాలిలో తేలుతున్నట్టుగా వేగంగా దూసుకెళ్తోంది.ఇంజిన్ శబ్దం రిథమిక్‌గా — “చుకు చుకు చుకు…”INT. BUS –