ఈ కథ ఎవరిని ఉద్దేశించినది కాదు, నిత్య జీవితంలో జరిగిన కథ,ఒక అమాయకురాలైన అమ్మ కథ.ఇక కథలోకి వెళ్తే అనగనగా ఒక తల్లి తండ్రి వలకు సంతానం కలగక ఎంతో బాధ పడేవారు. ఒక కూతురిని దత్తతకు తీసుకున్నారు, ఆ కూతుర్ని అల్లారు ముద్దుగా చూసుకునే వారు, గారాబంగా చూసుకునే వారు. ఆ కూతురికి తండ్రి అంటే చాలా ఇష్టం, ఆ కూతురు రోజు స్కూల్ కి వెళ్ళేది తనకు చదువు అంటే చాలా ఇష్టం,అలా తను 10 తరగతి రానేవచ్చింది.మంచిగా చదువుకుంది అందరికి 10 తరగతి పరీక్షలు అంటే భయమే ఉంటుంది, తనకు కూడా అంతే భయంవేసింది,పరీక్షలు దగ్గరకు వచ్చేసరికి పర