అంతం కాదు - 73

  • 171
  • 78

ధర్మాత్మ విస్తరణ: కొత్త సైన్యాలు, గ్రహాల విలయంఇక అక్కడితో కట్ చేయకుండా, ధర్మాత్మ అసుర లోకంలో ఉన్న సైనికులను మరియు మంచి మంచి మంత్రగాళ్లను, శక్తివంతమైన అధిపతులను సేకరించడం మొదలుపెట్టాడు. తను చేసే పోటీలో మరింత తీవ్రత పెంచుతూ ఉన్నాడు. అదే సమయంలో ప్రతి ఒక్క గ్రహంలో తల్లులు అందరూ నిద్రలేచారు. వాళ్ళు తమ పక్కన బిడ్డలు ఉంటారని వాళ్ళ మొహం ఒక్కసారి చూద్దామని ఎంతో ఆనందంగా చూస్తారు కానీ, వాళ్ళ పక్కన ఎటువంటి బిడ్డ లేకపోవడం ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడం గమనించారు. సత్య ఉపగ్రహంలోకి ఏవో బుల్లెట్లు వస్తూ ఉంటే, ఆ గ్రహం ఆ బుల్లెట్లను వెనక్కి తిప్పికొడుతూ ఉండడం ప్రజలను కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది.తల్లులు అందరూ ఇలా అంటున్నారు, "మా బిడ్డలు ఎక్కడ అమ్మ?" అని మాయ తన అమ్మని అడుగుతుంది. "క్షమించండి, నీ బిడ్డను నేను కాపాడలేకపోయాను." అసలు ఏం జరిగిందో అని పూర్తిగా